పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తి హీరోగా నటించిన ‘సర్దార్ 2’ చిత్రం సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమాలో నటి ఆషికా రంగనాథ్ కీలక పాత్రలో నటించి సందడి చేశారు.
సినిమా విడుదల సందర్భంగా ఆషికా రంగనాథ్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.