శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్ స్లెడ్జింగ్‌తో లంక బ్యాటర్‌ను బోల్తా కొట్టించాడు.
సిరాజ్ మాటలకు రెచ్చపోయిన బ్యాటర్ తప్పు చేసి వికెట్ కోల్పోయాడు.
ఈ ఘటనపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.