
ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి.
ఆగస్టు 11 ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,960 వద్ద కొనసాగుతోంది.
విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,39,290 కాగా, 18 క్యారెట్ల ధర రూ.1,13,970 గా నమోదైంది.