
తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు.
పెద్ది మరణం పట్ల మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
నర్సంపేట నియోజకవర్గంలో గులాబీ జెండాను ఎగురవేసి, ఉద్యమ కాలం నుంచి చివరి శ్వాస వరకు పార్టీకి విధేయుడిగా సుదర్శన్ రెడ్డి పనిచేశారు.