ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఇంట పెళ్లి సందడి మొదలైంది.
మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ, నటి కావ్య కల్యాణ్ రామ్ నిశ్చితార్థ వేడుక ఘనంగా పూర్తయింది.
త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్న ఈ జోడీకి సంబంధించిన ముందస్తు వేడుకలు వియత్నాంలో జరిగాయి.