గేమింగ్ ప్రియుల కోసం ఇన్ఫినిక్స్ GT 50 ప్రో స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ఖరారు చేసింది.
ఈ కొత్త ఫోన్ అక్టోబర్ 27న అధికారికంగా భారత్‌లో విడుదల కానుందని వెల్లడించారు.
ఈ ఫోన్ 6500mAh శక్తివంతమైన బ్యాటరీ మరియు గేమింగ్ ట్రిగ్గర్స్‌తో రానుండగా, ప్రీ-బుకింగ్ చేసుకునే వారికి ₹5,999 విలువైన గిఫ్ట్ ఉచితంగా లభిస్తుంది.