పండుగ సీజన్‌లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.
ఒక్కరోజే తులం బంగారంపై రూ. 1,140 మేర ధర పెరిగింది.
ఈ ధరల పెరుగుదల దసరా షాపింగ్ చేయాలనుకునే వినియోగదారులపై ప్రభావం చూపింది.