Entertainment
రామాయణంలో రావణుడిగా నటుడు యశ్

రామాయణంలో రావణుడిగా నటుడు యశ్

Eenadu1h
THE BRIEF
1

వాల్మీకి రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న భారీ చిత్రం 'రామాయణ'లో రావణాసురుడి పాత్రలో కన్నడ నటుడు యశ్ నటిస్తున్నాడు.

2

ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి నటిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

3

రావణుడి గెటప్‌లో తనను చూసి తన కుమారుడు ఆశ్చర్యపోయిన వైనాన్ని నటుడు యశ్ పంచుకున్నారు.