
మైక్రోసాఫ్ట్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ కేశవన్ షన్ముగం తన పదవికి రాజీనామా చేశారు.
వృద్ధులైన తల్లిదండ్రుల బాగోగులు చూసుకునేందుకు ఆయన భారత్‌కు తిరిగి వెళుతున్నట్లు తెలిపారు.
దాదాపు 23 ఏళ్లుగా ఆయన మైక్రోసాఫ్ట్‌లో సేవలందించి ఏఐ సిస్టమ్స్ అభివృద్ధికి కృషి చేశారు.