International
మక్కా రక్షణ ఒప్పందంలో చేరేందుకు బంగ్లాదేశ్ సుముఖత

మక్కా రక్షణ ఒప్పందంలో చేరేందుకు బంగ్లాదేశ్ సుముఖత

Eenadu1h
THE BRIEF
1

సౌదీ అరేబియా, తుర్కియే, పాకిస్థాన్ దేశాలు ఇటీవల కుదుర్చుకున్న ‘మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం’లో చేరడం వల్ల తమకు ఎలాంటి ముప్పు లేదని బంగ్లాదేశ్ స్పష్టం చేసింది.

2

ఈ మూడు దేశాలలో దేనిపై సైనిక దాడి జరిగినా అది ముగ్గురిపైనా జరిగినట్లుగా భావించే ఈ ఒప్పందంలోకి ఆహ్వానిస్తే తాము కూడా చేరుతామని బంగ్లాదేశ్ విదేశాంగ సహాయమంత్రి హుమయూన్ కొబిర్ ఆదివారం తెలిపారు.

3

విదేశాంగ మంత్రి ఖలీలుర్ రహ్మాన్ ఇటీవల బంగ్లాదేశ్ పార్లమెంటులో చేసిన ప్రకటనకు కొనసాగింపుగా, ఈ ఒప్పందం కొత్త అవకాశాలను సృష్టించే వినూత్న ప్రక్రియ అని సహాయమంత్రి పేర్కొన్నారు.