
ఫ్రాన్స్లో సైబర్ నేరస్తులు దాదాపు 700 సూపర్మార్కెట్ల కూలింగ్ వ్యవస్థల సెట్టింగ్లను మార్చేయడంతో నిత్యావసరాలన్నీ పాడైపోయాయి.
స్మార్ట్ టీవీలు, కెమెరాలు, లాక్లతో పాటు రూటర్లపై జరిగే దాడులు మూడొంతులకుపైగా ఉంటున్నాయని సైబర్ భద్రతా పరిశ్రమ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
డిఫాల్ట్ పాస్వర్డ్లను మార్చడం, టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ను ప్రారంభించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.