
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్వహించనున్న డిన్నర్‌కు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో పాటు టెక్ కంపెనీల అధినేతలు హాజరుకానున్నారు.
ఈ భేటీకి జెన్సెన్ హువాంగ్, సామ్ ఆల్ట్‌మన్, జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్, టిమ్ కుక్, సుందర్ పిచాయ్ హాజరవుతారని ఒక అధికారి తెలిపారు.
ఏఐ రంగంలో అమెరికా, చైనా పోటీ పడుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.