
ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ కర్సర్ (ఎనీస్పియర్)ను కొనుగోలు చేయడంతో, ఆ సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని ఓపెన్ ఏఐ నిర్ణయించింది.
2026 నవంబర్ 12 నాటికి ఈ ఒప్పందం ముగియనుందని, భవిష్యత్తులో కొత్త ఏఐ మోడళ్లను కర్సర్‌కు అందించబోమని ఓపెన్ ఏఐ స్పష్టం చేసింది.
మస్క్ సంస్థలతో గతంలో జరిగిన ఒప్పంద ఉల్లంఘనల అనుభవాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓపెన్ ఏఐ వెల్లడించింది.