రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే 100% పన్ను బాదుతామని అమెరికా హెచ్చరించింది.
ఈ ఆంక్షల చట్టంతో భారత్, అమెరికా సంబంధాలపై ప్రభావం పడనుందని విదేశాంగ శాఖ తెలిపింది.
రష్యా నుంచి ఇతర దేశాలు కొనవద్దని చెబుతూ అమెరికా తాము మాత్రం కొంటామని ద్వంద్వ నీతి ప్రదర్శిస్తోందని విమర్శలు వచ్చాయి.