
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని బహుభాషా సినీ నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్ డిమాండ్ చేశారు.
గతంలో తీసుకున్న నిర్ణయాలను కోర్టు ముందుంచాలని ఆయన స్పష్టం చేశారు.
ఆయనపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన తెలిపారు.