Indian Politics
ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలి: ప్రకాశ్ రాజ్

ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలి: ప్రకాశ్ రాజ్

Eenadu58m
THE BRIEF
1

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని బహుభాషా సినీ నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్ డిమాండ్ చేశారు.

2

గతంలో తీసుకున్న నిర్ణయాలను కోర్టు ముందుంచాలని ఆయన స్పష్టం చేశారు.

3

ఆయనపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన తెలిపారు.