
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూనియర్ ఇంజనీర్ (JE) పరీక్షల తుది ఫలితాలను విడుదల చేసింది.
మొత్తం 1,731 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తూ కమిషన్ అధికారిక వెబ్సైట్లో జాబితాను ఉంచింది.
అభ్యర్థులు తమ రోల్ నంబర్ లేదా పేరు ద్వారా ఎంపికైన వివరాలను పీడీఎఫ్ డాక్యుమెంట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.