
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తదుపరి ప్రధాన కోచ్గా ఎవరు రాబోతున్నారనే దానిపై రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర అంచనా వేశాడు.
ప్రపంచకప్ విజేత అయిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ సీఎస్కే బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని అశ్విన్ వ్యాఖ్యానించాడు.
ఈ వ్యాఖ్యలతో సీఎస్కే కొత్త కోచ్ ఎంపికపై క్రీడా వర్గాల్లో చర్చ మొదలైంది.