దేశవాళీ క్రికెట్లోనే అత్యుత్తమమైన రంజీ ట్రోఫీ 2026-27 సీజన్ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది.
మొదటి రౌండ్లో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ మైదానాల్లో మ్యాచ్లు జరగనున్నాయి.
ఈ టోర్నీలో మొత్తం 38 జట్లు 19 మ్యాచ్లలో తలపడబోతున్నాయి.