
శతాబ్దాల పాటు కొనసాగిన నల్లజాతి బానిసల క్రయ విక్రయాల్లో తమ దేశం పోషించిన పాత్ర చరిత్రలో సిగ్గుపడాల్సిన ఘట్టమని బ్రిటన్ రాజు చార్లెస్ - 3 అంగీకరించారు.
ఆంటిగువా అండ్ బార్బుడా దేశంలో నిర్వహించిన కామన్ వెల్త్ దేశాల అధినేతల సదస్సును బ్రిటన్ రాజు ప్రారంభించి ప్రసంగించారు.
ఈ వ్యాఖ్యలు బ్రిటన్ చరిత్రలో బానిసత్వానికి సంబంధించిన అంశాలపై చర్చను మరింత పెంచే అవకాశం ఉంది.