
యాదాద్రి జిల్లాకు చెందిన పల్లవి అనే బీటెక్ విద్యార్థిని ఘట్కేసర్ పరిధిలోని ఓ ప్రైవేట్ కళాశాల భవనం మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
ఆగస్టు 30న చైతన్యపురి పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌తో ఆమెకు వివాహం జరగ్గా, గురువారం నుంచి కళాశాలకు హాజరవుతోంది.
శుక్రవారం కళాశాల ముగిసిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకోగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.