
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఫ్రెషర్ల నియామకానికి సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చింది.
కొత్తగా నియమించుకునే ఉద్యోగుల్లో 80 శాతం వరకు డిజిటల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాలు కలిగినవారే ఉంటారని కంపెనీ తెలిపింది.
టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆరతి సుబ్రమణియన్ ఈ వివరాలను పేర్కొన్నారు.