హైదరాబాద్ నగరంలోని కొన్ని డెయిరీల్లో కృత్రిమ పనీర్ తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ కల్తీ పనీర్‌ను రెస్టారెంట్లు, హోటళ్లు, ఫుడ్ సెంటర్లకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం.
ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న వారిపై అధికారులు చర్యలు చేపడుతున్నారు.