
భారత్తో జరుగుతున్న టీ20 సిరీస్ను కోల్పోయిన న్యూజిలాండ్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది.
స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్ కండరాల గాయం కారణంగా మిగిలిన రెండు టీ20 మ్యాచ్లకు పూర్తిగా దూరమయ్యాడు.
అతను పూర్తిగా కోలుకోవడానికి మరో వారం రోజుల సమయం పడుతుందని వైద్య పరీక్షల్లో వెల్లడైంది.