Sports
భారత్‌తో టీ20 సిరీస్: న్యూజిలాండ్ జట్టుకు లాకీ ఫెర్గూసన్ దూరం

భారత్‌తో టీ20 సిరీస్: న్యూజిలాండ్ జట్టుకు లాకీ ఫెర్గూసన్ దూరం

Sakshi1h
THE BRIEF
1

భారత్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను కోల్పోయిన న్యూజిలాండ్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది.

2

స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్ కండరాల గాయం కారణంగా మిగిలిన రెండు టీ20 మ్యాచ్‌లకు పూర్తిగా దూరమయ్యాడు.

3

అతను పూర్తిగా కోలుకోవడానికి మరో వారం రోజుల సమయం పడుతుందని వైద్య పరీక్షల్లో వెల్లడైంది.