
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా కొత్త అవకాశాలను సృష్టిస్తోంది.
నిత్యజీవితంలో భాగమైన ఎంఎల్ నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా విద్యార్థులు మేటి భవితను నిర్మించుకోవచ్చు.
సాంకేతిక మార్పులకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవడం నేటి అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.