Indian Politics
తిరుమలలో వైభవంగా జరిగిన గరుడసేవ

తిరుమలలో వైభవంగా జరిగిన గరుడసేవ

Eenadu1h
THE BRIEF
1

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం రాత్రి గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది.

2

ఈ వేడుక సందర్భంగా తిరుమాడ వీధులన్నీ గోవింద నామస్మరణతో మార్మోగాయి.

3

కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.