
ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ సినిమా సంక్రాంతి సీజన్లో కాకుండా మరే ఇతర సీజన్లో విడుదలైనా బాగుండేదని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ అభిప్రాయపడ్డారు.
సరైన సీజన్ను ఎంచుకోకపోవడం వల్ల సినిమా ఫలితంపై ప్రభావం పడిందని ఆయన పేర్కొన్నారు.
సినిమా విడుదల మరియు ప్లానింగ్ విషయంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండేదని తెలిపారు.