Technology
మెడికల్‌ షాపుల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి చేసేందుకు ప్రతిపాదన

మెడికల్‌ షాపుల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి చేసేందుకు ప్రతిపాదన

Andhrajyothy1h
THE BRIEF
1

దేశంలోని అన్ని మెడికల్‌ షాపుల్లో సీసీ కెమెరాల ఏర్పాటును తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

2

షెడ్యూల్ హెచ్, హెచ్1, ఎక్స్ మందుల విక్రయాలను మరింత కట్టుదిట్టం చేసేందుకు 1945 డ్రగ్స్ రూల్స్‌లో సవరణకు ప్రతిపాదించారు.

3

ఈ మేరకు కేంద్రం ఈ నెల 8న నోటిఫికేషన్ జారీ చేసి ప్రజల నుంచి అభిప్రాయాలను కోరింది.