
వాతావరణ శాఖ తుపాను హెచ్చరికలు జారీ చేసి భారీ వర్షాలు పడతాయని అలెర్ట్ చేసింది.
వర్షాల వల్ల నీరు నిల్వ ఉండి డెంగీ దోమలు పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు తెలిపారు.
జ్వరం, ఒళ్లు నొప్పులు లేకపోయినా ఇతర లక్షణాలతో కూడా డెంగీ సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు.