భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఉప్పల్ వేదికగా నాలుగో టీ20 మ్యాచ్ జరుగుతోంది.
ఈ మ్యాచ్కు సంబంధించిన లైవ్ అప్డేట్స్ అందుబాటులో ఉన్నాయి.
మొత్తం సిరీస్లో ఈ మ్యాచ్ కీలకంగా మారనుంది.