
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూపర్ ఇంటెలిజెన్స్ ఫోర్స్‌ను ప్రకటించారు.
ఈ సూపర్ ఇంటెలిజెన్స్ ఫోర్స్ బాధ్యతలను నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్ జే క్లేటన్‌కు అప్పగించగా, ఆండ్రూ ఫెర్గుసన్, ఈమిల్ మైఖేల్, స్కాట్ కూపర్ సభ్యులుగా నియమితులయ్యారు.
అమెరికా ప్రయోజనాలను కాపాడేందుకు ఫెడరల్ గవర్నమెంట్ జరిపే చర్చలు, సహకార కార్యక్రమాలను ఈ సంస్థ సమన్వయం చేస్తుందని ట్రంప్ తెలిపారు.