
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పురుషుల సీనియర్ సెలక్షన్ కమిటీలో ఖాళీ అయిన సభ్యుని స్థానం కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.
చీఫ్ సెలక్టర్గా అజిత్ అగార్కర్ పదవీ కాలం ముగియడంతో బోర్డు ఆయనకు వీడ్కోలు పలికింది.
ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబరు 14, 2026 సాయంత్రం ఐదు గంటల్లోపు దరఖాస్తును సమర్పించాలని బీసీసీఐ సూచించింది.