
2019-20 మదింపు సంవత్సరానికి సంబంధించి రూ.11,003 కోట్ల ఖర్చులపై పన్ను మినహాయింపును తిరస్కరించిన అధికారుల నిర్ణయాన్ని ఐటీఏటీ రద్దు చేసింది.
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు ఈ తీర్పుతో భారీ పన్ను ఊరట లభించిందని ఆంగ్ల పత్రికలు వెల్లడించాయి.
ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రైబ్యునల్ తీసుకున్న ఈ నిర్ణయం కంపెనీకి ఆర్థికంగా సానుకూల అంశంగా మారింది.