ఇండిగో తన 20వ వార్షికోత్సవం సందర్భంగా ఆగస్టు 4 నుంచి 6 వరకు బుక్ చేసుకునే ప్రయాణికులకు 20 వేల ఉచిత టికెట్లను అందించే ఆఫర్ ప్రకటించింది.
ఎంపిక చేసిన విజేతలకు గరిష్ఠంగా రూ. 10 వేల వరకు టికెట్ అమౌంట్ను రీఫండ్ చేయనున్నట్లు సంస్థ తెలిపింది.
ర్యాండమ్ కంప్యూటర్ డ్రా ద్వారా ఎంపికైన వారికి ప్రశ్న పంపి, సరైన సమాధానం చెప్పిన వారికి ఈ ప్రయోజనం వర్తిస్తుంది.