కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డిలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నిరసన ధర్నా నిర్వహించింది.
అసెంబ్లీలో కేసీఆర్ అడుగుపెడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుందని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ విమర్శించారు.
వైద్య ఆరోగ్య శాఖలో 18 ఏళ్లుగా పనిచేస్తున్న 300 మంది 104 సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి డిమాండ్ చేశారు.