
శరీరంలో విటమిన్ B12 లోపం వల్ల అలసట, బలహీనత కలుగుతాయని, దీనిని అధిగమించడానికి ఐదు రకాల కూరగాయలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
పాలకూర, మునగ ఆకులు, బీట్రూట్, మెంతి ఆకులు మరియు గోరుచిక్కుడు తీసుకోవడం వల్ల శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు.
సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు వైద్యుల సలహాతో సప్లిమెంట్స్ తీసుకోవాలని సూచించారు.