Entertainment
నటుడు ధనుష్ రాజకీయ అరంగేట్రంపై ప్రచారం

నటుడు ధనుష్ రాజకీయ అరంగేట్రంపై ప్రచారం

Eenadu1h
THE BRIEF
1

కోలీవుడ్ నటుడు ధనుష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

2

ఈ వార్త ప్రస్తుతం కోలీవుడ్‌తో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

3

అభిమానుల్లోనూ ఈ అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.