కోలీవుడ్ నటుడు ధనుష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఈ వార్త ప్రస్తుతం కోలీవుడ్‌తో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అభిమానుల్లోనూ ఈ అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.