
హోర్ముజ్ జలసంధిలో అమెరికాకు చెందిన ఎంకే 18 మాడ్ 2 కింగ్‌ఫిష్ అండర్‌వాటర్ డ్రోన్‌ను సీజ్ చేశామని ఇరాన్ ఐఆర్జీసీ ప్రకటించింది.
ఈ డ్రోన్ విలువ కొన్ని మిలియన్ డాలర్లు ఉంటుందని, దీనిలో సోనార్, ప్రెసిషన్ నేవిగేషన్ సిస్టమ్ ఉన్నట్లు బ్రిగేడియర్ జనరల్ హుస్సేన్ మెహెబి తెలిపారు.
అయితే ఐఆర్జీసీ ప్రకటనను అమెరికా మిలిటరీ ఖండించింది, తమ డ్రోన్‌ను పట్టుకున్నారనడంలో ఎలాంటి నిజం లేదని పేర్కొంది.