నితిన్ హీరోగా మురళీకాంత్ దేవసోత్ తెరకెక్కిస్తున్న 'అలియాస్ రుక్మిణి' చిత్రంలోని హీరోయిన్ ఫస్ట్ లుక్ విడుదలయింది.
బాలీవుడ్ నటి ఆఫియా సయ్యద్ ఇందులో రుక్మిణి అనే స్కూల్ టీచర్గా నటిస్తోంది.
ఈ చిత్రాన్ని డిసెంబర్ 4న విడుదల చేయబోతున్నారు.