Economy
పెరిగిన బంగారం, వెండి ధరలు

పెరిగిన బంగారం, వెండి ధరలు

Andhrajyothy56m
THE BRIEF
1

కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు శుక్రవారం ఒక్కసారిగా పుంజుకున్నాయి.

2

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,580 పెరిగి రూ.1,54,570కి చేరింది.

3

అలాగే ఢిల్లీ, ముంబైలలో కిలో వెండి ధర రూ.5,000 మేర పెరిగి రూ.2,50,000 వద్ద కొనసాగుతోంది.