సెప్టెంబర్ 10న ప్రసారమయ్యే ఎపిసోడ్లో తిరుపతికి గుడిలో నిశ్చితార్థం జరపాలని భద్రావతి నిర్ణయించడంతో కుటుంబంలో ఉత్కంఠ నెలకొంది.
తిరుపతిని సుక్కు ట్రాప్ చేసిందని నర్మద ఆరోపించగా, వల్లి తన కుటుంబంపై వస్తున్న విమర్శలను తిప్పికొడుతూ వాదనకు దిగింది.
తిరుపతి పెళ్లిని ఆపాలని ధీరజ్, ప్రేమ ప్లాన్ చేస్తుండగా, రామరాజు మాత్రం తిరుపతి ఒక ఇంటివాడు అవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశాడు.