
జామకాయలో ఫైబర్ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణక్రియకు, బరువు తగ్గడానికి ఇది ఎంతో మేలు చేస్తుంది.
షుగర్ వ్యాధిగ్రస్తులు పచ్చి జామకాయ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రతిరోజూ ఒక జామకాయ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని, పండిన జామ పండు చర్మ ఆరోగ్యానికి మంచిదని పేర్కొన్నారు.