భారతీయ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘రామాయణ’ చిత్రం రెండో భాగం విడుదల మరో ఏడాది ఆలస్యం కానుంది.
ఈ మూవీ మొదటి భాగం నవంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
నిర్మాత నమిత్ మల్హోత్ర ఈ ఆలస్యాన్ని ధృవీకరించారు.