
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తన విదేశీ పర్యటనల కోసం అత్యాధునిక సదుపాయాలతో కూడిన మాడిఫై చేసిన బోయింగ్ 747-8 విమానాన్ని ఉపయోగిస్తున్నారు.
ఈ విమానంలో శాటిలైట్ ఆధారిత మిలిటరీ గ్రేడ్ ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్ వ్యవస్థలు మరియు మిసైల్ దాడులను తిప్పికొట్టే వ్యవస్థలు ఉన్నాయి.
అలాగే న్యూక్లియర్ దాడుల నుంచి రక్షణ కల్పించే ఎలక్ట్రోమ్యాగ్నటిక్ పల్స్ (EMP) షీల్డింగ్ కూడా ఈ విమానం సొంతం.