
2027 నాటికి చైనాలో తన ఉత్పత్తుల తయారీని పూర్తిగా నిలిపివేసి, భారత్ మరియు వియత్నాంకు తరలించాలని గూగుల్ నిర్ణయించింది.
ఈ ఏడాది రాబోయే పిక్సెల్ 11 సిరీస్ను వియత్నాంలో తయారు చేయడంతో పాటు, భారత్లో ఫాక్స్కాన్, డిక్సన్ భాగస్వామ్యంతో ఉత్పత్తిని పెంచనుంది.
గూగుల్ తన పిక్సెల్ ఫోన్ల అమ్మకాలను ఈ ఏడాది 1.3 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.