Indian Politics
రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనపై భాజపా విమర్శలు

రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనపై భాజపా విమర్శలు

Eenadu1h
THE BRIEF
1

కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ మరో విదేశీ పర్యటనకు వెళ్తున్నారంటూ భాజపా ఒక వీడియోను పోస్ట్ చేయడంతో ఆయన ట్రిప్స్ అంశం మరోసారి చర్చనీయాంశమైంది.

2

బాగా అలసిపోయానని, ఇక వియత్నాం వెళ్లొస్తానంటూ రాహుల్ ఫ్లైట్ ఎక్కుతున్నట్లుగా ఉన్న ఆ వీడియోను జతచేస్తూ భాజపా ఎక్స్ వేదికగా సెటైర్లు గుప్పించింది.

3

ప్రతిపక్ష నేత విదేశీ పర్యటనల తీరుపై అధికార పార్టీ నేతలు ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా విమర్శలు కొనసాగిస్తున్నారు.