
కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణాన్ని మీరాబాయి చాను మహిళల వెయిట్ లిఫ్టింగ్ 48 కేజీల విభాగంలో 190 కేజీల బరువును ఎత్తి సొంతం చేసుకుంది.
మీరాబాయి చాను విజయం దేశానికి గర్వకారణమని, యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొనియాడారు.
రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మీరాబాయి చాను వరుసగా మూడోసారి గోల్డ్ మెడల్ సాధించడం ఆమె అసాధారణ ప్రతిభకు నిదర్శనమని ప్రశంసించారు.