Technology
బుర్రిపాలెంలో 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ ఇళ్ల నిర్మాణం

బుర్రిపాలెంలో 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ ఇళ్ల నిర్మాణం

Eenadu4h
THE BRIEF
1

దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వపరంగా రాష్ట్రంలో ఇంటి నిర్మాణ రంగంలో అత్యాధునిక సాంకేతికతను వినియోగించనున్నారు.

2

ఇందుకోసం గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో 3డీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌ (3డీసీపీ) టెక్నాలజీని తీసుకురాబోతున్నట్లు అధికారులు తెలిపారు.

3

ఈ సరికొత్త సాంకేతికత ద్వారా తక్కువ సమయంలోనే నాణ్యమైన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు.